home page

మునుగోడు మొనగాడెవరు ?

విజేతను తేల్చే ఓటర్లు  

 | 
exitpolls

అత్యధిక శాతం టీఆర్ఎస్ వైపే  

మునుగోడు: ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నిక లో విజేతగా ఎవరు నిలవబోతున్నారో ఎన్నికల సర్వే సంస్థలు అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలూ టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్‌లో ప్రకటించాయి. రెండో స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి  నిలుస్తారని సర్వే సంస్థలు ప్రకటించాయి.

వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ (Exit polls) వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్మ సాక్షి:

TRS- 41 నుంచి 42 శాతం

BJP- 35 నుంచి 36 శాతం

కాంగ్రెస్- 16.5 నుంచి 17.5 శాతం

BSP- 4 నుంచి 5 శాతం

పీపుల్స్ పల్స్:

TRS- 44.4 శాతం

BJP- 37.3 శాతం

కాంగ్రెస్- 12.5 శాతం

ఇతరులు- 5.8 శాతం

త్రిశూల్:

TRS- 47 శాతం

BJP- 31 శాతం

కాంగ్రెస్- 18 శాతం

ఇతరులు- 4 శాతం

థర్డ్ విజన్:

TRS- 48 నుంచి 51 శాతం

BJP- 31 నుంచి 35 శాతం

కాంగ్రెస్- 13 నుంచి 15 శాతం

BSP- 5 నుంచి 7 శాతం

కేఏ పాల్- ఒక శాతం

ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే... వాస్తవ ఫలితాలు ఈ నెల 6న విడుదల అవుతాయి .