home page

ఆంధ్రప్రదేశ్ లో బి ఆర్ఎస్ ఫ్లెక్సీ!

కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఫోటో 

 | 
ఫ్లెక్సీ war

దక్షిణ భారత్‌లో తన మార్క్‌ను చూపిస్తోంది. ఫ్లెక్సీలో దేశ రాజకీయాలలో నూతన శకం ఆరంభమైందని, కక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యమని తెలిపారు. జయహో కేసీఆర్‌ అంటూ బీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్వాగతిస్తున్నారు. దేశ ప్రగతికి కేసీఆర్‌తో కలిసి ముందుకు నడవాలి అని అందులో పేర్కొన్నారు. ప్రముఖ వార్త సంస్థ ఎయెన్ ఐ తన ట్విట్టర్ ఖాతాలో ఈఫ్లెక్సీ ఫోటోలు పోస్టు చేసింది.

Andhra Pradesh | BRS party's flex boards seen in Vijayawada. Photos of Telangana CM K Chandrashekar Rao & Telangana Min KT Rama Rao also seen on the flex boards.

The flex boards read,"For progress of Andhra Pradesh, a new assurancFlexie is KCR. KCR admn is needed across the country" pic.twitter.com/ztjInN5X9R

- ANI (@ANI)