అస్సాం సీఎం శర్మ ను అరెస్ట్ చేయాలి :12. పార్టీలు డిమాండ్
Jun 18, 2023, 02:51 IST
| గువాహతి : అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మను జాతీయ భద్రత చట్టం కింద అరెస్ట్ చేయాలని అస్సాం లోని 12 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ అలయన్స్ కన్వీనర్ గారు వున్న శర్మ 2017 ఎన్నికలలో మణిపూర్ కుకి తీవ్రవాదసంస్థల తో సంబంధాలు కలిగి వున్నారని, అందువల్ల ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసాయి.