శ్రీలంకలో మళ్ళీ ఉద్రిక్తత
మాల్దీవులకు పారిపోయిన రాజపక్సే
Jul 14, 2022, 00:19 IST
|
*శ్రీలంక*
_*శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత*_
*ప్రధాని కార్యాలయాన్ని ముట్టడికి నిరసనకారులు ప్రయత్నం*
*నిరసనకారులకు పోలీసులు, ఆర్మీ సహకరాం*
*ప్రధాని కార్యలాయం వద్ద అడ్డుకోని బలగాలు*
*శాంతియుతంగా నిరసన తెలపాలని విజ్ఞప్తి*
*ఉద్రిక్తంగా మారితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక*