home page

చేతి ఉంగరం చంద్ర బాబు దశ మార్చేనా?

సెంటిమెంట్ తొలిసారిగా వెలుగు చూసిందా?

 | 
Cbn
చంద్రబాబు చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం.. దీంతో మళ్లీ ముఖ్యమత్రి అవుతారా? సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ హంగు, ఆర్భాటాలకు వెళ్లలేదు.. సాదా సీదా జీవితం.. జేబులో ఒక పెన్ను.. వీలుంటే ఒక పుస్తకం.. ఇదీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి శైలి. కానీ అకస్మాత్తుగా ఆయన తన ఎడమచేతి చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం ధరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ వార్త వైరలవుతోంది. మీడియా సమావేశంలో దర్శనమిచ్చిన ఉంగరం! చంద్రబాబునాయుడు జూన్ 23వ తేదీన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకు జులై 1వ తేదీన మరో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చంద్రబాబు ఎడమచేతి చూపుడువేలికి ఉంగరం కనిపించింది. తాజాగా జరిగిన మదనపల్లి సభలో కూడా ఆ ఉంగరం కనిపించింది. స్వతహాగా ఎటువంటి సెంటిమెంట్లను దగ్గరకు రానివ్వని చంద్రబాబు ఇప్పుడు ఏ సెంటిమెంట్ తో ఈ ఉంగరం ధరించారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మనిషిలోని శక్తిని ప్రతిబింబిస్తుంది. ఎడమచేతి చూపుడు వేలికి ఉంగరం ధరిస్తే నాయకత్వ లక్షణాలు, పరిపాలనలో మంచి ప్రవర్తన, మనిషిలో నిబిడీకృతమైన శక్తిని ప్రతిబింబిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనికోసమే ఎడమచేతి చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం ధరిస్తారని, గతంలో రాజ్యాలనేలిన మహారాజులు చూపుడు వేలికి ఉంగరం ధరించేవారని, చూపుడువేలు అధికారాన్ని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. మనిషిలోని శక్తి ప్రభావాన్ని ప్రతిబింబించేందుకే చంద్రబాబునాయుడు తన వేలికి ఆ ఉంగరం ధరించారని తెలుస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెట్టుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలవల్ల దాన్ని ధరించారా? అనేది తెలియరానప్పటికీ ''చంద్రబాబునాయుడి ఎడమచేతి చూపుడువేలికి ఉంగరం పెట్టుకున్నారు'' అనే వార్త మాత్రం ఏపీ, తెలంగాణలోని రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? * ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని సూచించడానికి మనం చూపుడు వేలును ఉపయోగిస్తాం. * జ్యోతిషశాస్త్రంలో చూపుడు వేలు దేవతల గురువు బృహస్పతితో పోలుస్తారు. * నాయకత్వ లక్షణాలను, పరిపాలనా ప్రవర్తనను, మనిషిలోని శక్తిని ఆ ప్రతిబింబిస్తుంది. * చూపుడు వేలికి ముదురు రంగు వెండి ఉంగరాన్ని ధరించడం ఆచారంగా వస్తోంది. * నీలి పుష్యరాగం, అమెథిస్ట్ ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వబడతాయి. * ఈ వేలును పైకి ఎత్తడం ద్వారా విశ్వంతో కమ్యూనికేట్ చేయడం మంచిదని నమ్ముతారు. * ధృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తికి సానుకూల సంకేతం. * అతను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండటానికి ప్రయత్నిస్తాడు. * ప్రజలను ఎలా నడిపించాలో తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలనా పరంగా మంచి మార్కులే ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపుంది. ఇక ఈ ఉంగరం ధరించడంతో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతారంటూ ప్రముఖ జ్యోతిష్యులు జోస్యం చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం.. దీంతో మళ్లీ ముఖ్యమత్రి అవుతారా? సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ హంగు, ఆర్భాటాలకు వెళ్లలేదు.. సాదా సీదా జీవితం.. జేబులో ఒక పెన్ను.. వీలుంటే ఒక పుస్తకం.. ఇదీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి శైలి. కానీ అకస్మాత్తుగా ఆయన తన ఎడమచేతి చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం ధరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ వార్త వైరలవుతోంది. మీడియా సమావేశంలో దర్శనమిచ్చిన ఉంగరం! చంద్రబాబునాయుడు జూన్ 23వ తేదీన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకు జులై 1వ తేదీన మరో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చంద్రబాబు ఎడమచేతి చూపుడువేలికి ఉంగరం కనిపించింది. తాజాగా జరిగిన మదనపల్లి సభలో కూడా ఆ ఉంగరం కనిపించింది. స్వతహాగా ఎటువంటి సెంటిమెంట్లను దగ్గరకు రానివ్వని చంద్రబాబు ఇప్పుడు ఏ సెంటిమెంట్ తో ఈ ఉంగరం ధరించారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మనిషిలోని శక్తిని ప్రతిబింబిస్తుంది. ఎడమచేతి చూపుడు వేలికి ఉంగరం ధరిస్తే నాయకత్వ లక్షణాలు, పరిపాలనలో మంచి ప్రవర్తన, మనిషిలో నిబిడీకృతమైన శక్తిని ప్రతిబింబిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనికోసమే ఎడమచేతి చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం ధరిస్తారని, గతంలో రాజ్యాలనేలిన మహారాజులు చూపుడు వేలికి ఉంగరం ధరించేవారని, చూపుడువేలు అధికారాన్ని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. మనిషిలోని శక్తి ప్రభావాన్ని ప్రతిబింబించేందుకే చంద్రబాబునాయుడు తన వేలికి ఆ ఉంగరం ధరించారని తెలుస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెట్టుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలవల్ల దాన్ని ధరించారా? అనేది తెలియరానప్పటికీ ''చంద్రబాబునాయుడి ఎడమచేతి చూపుడువేలికి ఉంగరం పెట్టుకున్నారు'' అనే వార్త మాత్రం ఏపీ, తెలంగాణలోని రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? * ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని సూచించడానికి మనం చూపుడు వేలును ఉపయోగిస్తాం. * జ్యోతిషశాస్త్రంలో చూపుడు వేలు దేవతల గురువు బృహస్పతితో పోలుస్తారు. * నాయకత్వ లక్షణాలను, పరిపాలనా ప్రవర్తనను, మనిషిలోని శక్తిని ఆ ప్రతిబింబిస్తుంది. * చూపుడు వేలికి ముదురు రంగు వెండి ఉంగరాన్ని ధరించడం ఆచారంగా వస్తోంది. * నీలి పుష్యరాగం, అమెథిస్ట్ ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వబడతాయి. * ఈ వేలును పైకి ఎత్తడం ద్వారా విశ్వంతో కమ్యూనికేట్ చేయడం మంచిదని నమ్ముతారు. * ధృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తికి సానుకూల సంకేతం. * అతను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండటానికి ప్రయత్నిస్తాడు. * ప్రజలను ఎలా నడిపించాలో తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలనా పరంగా మంచి మార్కులే ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపుంది. ఇక ఈ ఉంగరం ధరించడంతో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతారంటూ ప్రమవేలికి ముదురు రంగు ఉంగరం.. దీంతో మళ్లీ ముఖ్యమత్రి అవుతారా? సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ హంగు, ఆర్భాటాలకు వెళ్లలేదు.. సాదా సీదా జీవితం.. జేబులో ఒక పెన్ను.. వీలుంటే ఒక పుస్తకం.. ఇదీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి శైలి. కానీ అకస్మాత్తుగా ఆయన తన ఎడమచేతి చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం ధరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ వార్త వైరలవుతోంది. మీడియా సమావేశంలో దర్శనమిచ్చిన ఉంగరం! చంద్రబాబునాయుడు జూన్ 23వ తేదీన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకు జులై 1వ తేదీన మరో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చంద్రబాబు ఎడమచేతి చూపుడువేలికి ఉంగరం కనిపించింది. తాజాగా జరిగిన మదనపల్లి సభలో కూడా ఆ ఉంగరం కనిపించింది. స్వతహాగా ఎటువంటి సెంటిమెంట్లను దగ్గరకు రానివ్వని చంద్రబాబు ఇప్పుడు ఏ సెంటిమెంట్ తో ఈ ఉంగరం ధరించారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మనిషిలోని శక్తిని ప్రతిబింబిస్తుంది. ఎడమచేతి చూపుడు వేలికి ఉంగరం ధరిస్తే నాయకత్వ లక్షణాలు, పరిపాలనలో మంచి ప్రవర్తన, మనిషిలో నిబిడీకృతమైన శక్తిని ప్రతిబింబిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనికోసమే ఎడమచేతి చూపుడువేలికి ముదురు రంగు ఉంగరం ధరిస్తారని, గతంలో రాజ్యాలనేలిన మహారాజులు చూపుడు వేలికి ఉంగరం ధరించేవారని, చూపుడువేలు అధికారాన్ని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. మనిషిలోని శక్తి ప్రభావాన్ని ప్రతిబింబించేందుకే చంద్రబాబునాయుడు తన వేలికి ఆ ఉంగరం ధరించారని తెలుస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెట్టుకున్నారా? లేదంటే మరేదైనా కారణాలవల్ల దాన్ని ధరించారా? అనేది తెలియరానప్పటికీ ''చంద్రబాబునాయుడి ఎడమచేతి చూపుడువేలికి ఉంగరం పెట్టుకున్నారు'' అనే వార్త మాత్రం ఏపీ, తెలంగాణలోని రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? * ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని సూచించడానికి మనం చూపుడు వేలును ఉపయోగిస్తాం. * జ్యోతిషశాస్త్రంలో చూపుడు వేలు దేవతల గురువు బృహస్పతితో పోలుస్తారు. * నాయకత్వ లక్షణాలను, పరిపాలనా ప్రవర్తనను, మనిషిలోని శక్తిని ఆ ప్రతిబింబిస్తుంది. * చూపుడు వేలికి ముదురు రంగు వెండి ఉంగరాన్ని ధరించడం ఆచారంగా వస్తోంది. * నీలి పుష్యరాగం, అమెథిస్ట్ ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వబడతాయి. * ఈ వేలును పైకి ఎత్తడం ద్వారా విశ్వంతో కమ్యూనికేట్ చేయడం మంచిదని నమ్ముతారు. * ధృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తికి సానుకూల సంకేతం. * అతను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండటానికి ప్రయత్నిస్తాడు. * ప్రజలను ఎలా నడిపించాలో తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలనా పరంగా మంచి మార్కులే ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపుంది. ఇక ఈ ఉంగరం ధరించడంతో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతారంటూ ప్రముఖ జ్యోతిష్యులు జోస్యం చెబుతున్నారు.