షర్మలకు భద్రత పెంపు

ఖమ్మంలో శుక్రవారం సభ నిర్వహించనున్న నేపధ్యంలో  వై.ఎస్ షర్మిలకు నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించడానికి షర్మిల సన్నాహాలు చేసుకున్నారు. కొత్త పార్టీ పేరును కూడా ప్రకటించే వీలుంది.

Comments (0)
Add Comment