వైఎస్సార్ సీపీ ఆఫీస్ లో అంబేడ్కర్ జయంతి

విశాఖ:

వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
అంబేడ్కర్ చిత్రపటానికి ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులు
విశాఖ నగరంలోని వైఎస్సార్సీపీ జరిగిన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులు అర్పించారు.చారిత్రాత్మక అభివృద్ధికి పునాదులు వేసిన మహోన్నతుడు అంబేడ్కరనీ దేశంలో చారిత్రాత్మక అభివృద్ధికి పునాదులు వేసిన మహోన్నతుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగాలంటే అంబేద్కర్ ఆశయాల ఆచరణ ముఖ్యమని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment