పవన్ తో సినీ నిర్మాతల భేటి

గత నాలుగైదు రోజులు గా సినీ నిర్మాతలకు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మధ్య జరుగుతున్న పోరులో చివరి అంకంలో భాగంగా దిల్ రాజు , మరికొంత మంది హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చకు వచ్చాయని చెబుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.