హిందూ వ్యతిరేకులకు ప్రజలే బుద్ధి చెబుతారు:బిజెపి

హిందూ వ్యతిరేక పాలనకు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు : బైరెడ్డి శబరీ.

వినాయక ఉత్సవాల పై ఆంక్షలు రద్దు కోసం ఆదివారం కర్నూల్ లోని రాజ్ విహార్ సెంటర్ లో నిరసన కార్యక్రమం లో పాల్గొన్న భారతీయ జనతా యువ మోర్చా   ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరీని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడిచి పెట్టారు.అంతకు ముందు బిజెపి ప్రధానకార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ఛలో కలెక్టర్ ఇంటికి పిలుపు నిచ్చారు. అధ్యక్షుడు సోము వీర్రాజు , సునీల్ ధియోధర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.