పెనుశిల స్వామికి వెండివాకిలి

నెల్లూరు జిల్లాలో వేంచేసి ఉన్న పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి దేవాలయానికి కడప జిల్లాకు చెందిన భక్తులు వెండివాకిలి బహూకరించారు. ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో హోమం నిర్వహించారు. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆలయ ధర్మకర్తలు , వెండివాకిలి దాతలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.