ఏపి సిఎస్ గా సమీర్ శర్మ నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సమీర్ శర్మను నియమించారు. ఆయన సెప్టెంబర్ 30 మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాస్ అదే రోజున పదవీవిరమణ చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.