కలం ‘రత్నం ‘ కన్నుమూత!

ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం రత్నం పెన్నుల కంపెనీ అధినేత కే.వి.రత్నం బుధవారం కన్నుమూశారు. ఆయన వయస్సు80 సంవత్సరాలు. రత్నం బ్రాండ్ పేరిట ఫౌంటెన్ పెన్నుల తయారీని 1932 లో ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ రత్నం పెన్ను స్టోర్స్ ను సైతం సందర్శించారని చెబుతారు. దేశీయంగా తయారైన మొదటి ఫౌంటెన్ పెన్ను రత్నం పెన్నుగా పేరు వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.