చిన్నారి హత్యాచార హంతకుడు రాజు ఆత్మహత్య

హైదరాబాద్ సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారం చేసి కర్కసంగా చంపేసిన నిందితుడు రాజు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. పోలీసులకు చిక్కినా , ప్రజలకు చిక్కినా తనను చంపేస్తారన్న భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండ వచ్చునని భావిస్తున్నారు . ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయలు రివార్డులు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.