పంజాబ్ సిఎం రాజీనామా

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం సిఎం పదవికి రాజీనామా చేశారు. చండీగఢ్ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. కొద్ది సేపటికే శాసనసభాపక్ష సమావేశం జరుగనున్నది.

Leave A Reply

Your email address will not be published.