ఇద్దరు ఏపి ఐఏఎస్ ,ఐఎఫ్ఎస్ అధికారులకు శిక్ష ఖరారు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు అధికారులు పూనంమాలకొండయ్య (ఐఏఎస్), చిరంజీవి చౌదరి(ఐఎఫ్ఎస్)   కోర్టు ధిక్కరణ కింద శిక్ష ఖరారు చేయాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సెరికల్చర్ నియామకాలకు సంబంధించి కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతోపాటు ఈ రోజు వాయిదాకు హాజరు కాలేదు్ దాంతో వీరిద్దరికి ఈనెల 29 న శిక్ష ఖరారు చేస్తామని హైకోర్టు ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.