ఇకపై ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల పోస్టర్ల నిషేధం

తెలంగాణ ఆర్టీ బస్సులపై అశ్లీల పోస్టర్లు అతికించరాదని ఆర్టీసీ ఎండి వి.సి.సజ్జనార్ ఆదేశించారు. మహిళలను కించపరిచే విధంగా వుండే ఏరకమైన పోస్టర్లు బస్సులపై అతికించరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.