రైతులు సంఘటితంగా పోరాడాలి: జెడి

  • తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రాంతంలో అరటి రైతుల కష్టాలను సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఆదివారం అడిగి తెలుసుకున్నారు. రైతులు సమష్టిగా ఏర్పడి తమ సమస్యలను సంఘటితంగా ఎదుర్కోవాలని రైతులకు సూచించారు. ♣

Leave A Reply

Your email address will not be published.