పెగాసెస్ పై మధ్యంతర ఆదేశాలిస్తాం:సుప్రీం

పెగాసెస్ స్పైవేర్ వినియోగానికి సంబంధించి కేంద్రప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనందువల్ల తాము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ చెప్పారు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ ఈ విషయంపై పార్లమెంటులో ప్రకటన చేశారని కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు సిజెఐ కలుగజేసుకుని కేంద్రం అఫిడవిట్ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. మేం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.