గుజరాత్ సిఎం రాజీనామా

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రూపానీ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు తెలియవలసివుంది.

Leave A Reply

Your email address will not be published.