బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న కడప వైసిపి ఎమ్మెల్సీ

హైదరాబాద్ లో అత్యధిక ధర పలికే లడ్డూ ఏదైనా వుంటే అది బాలాపూర్ లడ్డూయే. ఈ ఏడాది ఈ లడ్డూను కడపకు చెందిన మర్రి శశాంక్ రెడ్డి , వైసిపి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ 18 లక్షల 90 వేలకు కొనుగోలు చేశారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని వారు ప్రకటించారు .

Leave A Reply

Your email address will not be published.