పెంచలకోన స్వామి సేవలో ఆనం

పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో మాజీ మంత్రి శ్రీఆనం రామనారాయణరెడ్డి ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి వెంకటసుబ్బయ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

Leave A Reply

Your email address will not be published.