సాయి ధర్మతేజ్ కు ప్రమాదం:అపోలో ఆస్పత్రికి తరలింపు

సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా జంక్షన్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదం జరిగింది.

స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై పడిపోయారు. దీంతో ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్‌కు గురై అపస్మారక స్థితిలో ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఇవి వైరల్‌గా మారాయి.

https://twitter.com/SaiKiranAddala3/status/1436371670416068621?s=20

Leave A Reply

Your email address will not be published.