కొందముచ్చుకు అంతక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న నేతాజీ నగర్ వాసులు

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నేతాజీ నగర్ లో కొందముచ్చు విద్యుత్ షాక్ తో మృతి చెందింది.. నేతాజీ నగర్ వాసులు మృతి చెందిన కొందముచ్చును హిందు సాంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు..వీరి సేవలను పలువురు నెటిజన్లు అభినందించారు

Leave A Reply

Your email address will not be published.