సంగం డెయిరీ స్వాధీనం పై ఆదేశాలు నిలిపివేత

అమరావతి: సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. డెయిరీ స్థిర, చరస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి అవసరం.

Leave A Reply

Your email address will not be published.