చంద్రబాబు పై క్రిమినల్ కేసు నమోదు

అమరావతి :

చంద్రబాబు పై కర్నూల్ లో క్రిమినల్ కేసు నమోదు

సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు

కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని పిర్యాదు.

ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు

చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద కేసు..

ప్రకృతి వైఫరిత్యాల చట్టం కింద నాన్‌బెయిల్‌ సెక్షన్లు నమోదు

చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రర్‌ చేసిన కర్నూలు పోలీసులు

Leave A Reply

Your email address will not be published.