వైఎస్ వివేకానంద హత్యపై విజయమ్మ లేఖ
వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖ
అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు దారితీసిన పరిస్థితి పై విచారణ జరిపించాలని ,వైఎస్ షర్మిల, తాను ,సిఎం జగన్ కూడా నిజాలు వెలుగులోకి రావాలన్న ఆలోచనలతోనే ఉన్నామని ,కొంత మంది వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పరిస్థితి గందరగోళం ఏర్పడిందని సిఎం తల్లి విజయా రెడ్డి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీఎం జగన్ బాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వివిధ అంశాలను దృష్టి లో తాను ఈలేఖ రాస్తున్నట్లు ఆమె వివరించారు.