టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల రాజీనామా

అమరావతి: టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ..

టిడిపి అధిష్టానం జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు బహిష్కరించడం చాలా నిరాశకు గురి చేసిందని అందుకు నిరసనగా రాజీనామా చేశానని అయితే

జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి గా మాత్రమే కొనసాగుతానని ఆయన వివరించారు.

నియోజకవర్గంలో నన్ను ,పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి నాయకునికి, కార్యకర్తలకు అండగా ఉంటానని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.