అన్నా వైఎస్సార్ పార్టీ పిటీషన్ పై తీర్పు రిజర్వు

వైఎస్సార్ సీపీ, అన్నావైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి దాఖలైన పిటీషన్ విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వైఎస్సార్ అన్న పదం తామే వినియోగించుకోవాలని అన్నా వైఎస్సార్ డిమాండ్ చేస్తోంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా మాత్రమే వైఎస్సార్ సిపిని గుర్తింపు ఇవ్వాలని అన్న వైఎస్సార్ పార్టీ కోరింది.

Leave A Reply

Your email address will not be published.