సిఎంరేసులో ముగ్గురు: అందుకే జగన్ ప్రచారం చేయట్లేదు: చింతా

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముగ్గురు నాయకులు నుంచి ముప్పు ఉందని అందుకే తిరుపతి ఎన్నికల ప్రచారంలో జగన్ రావడం లేదని కాంగ్రెస్ అభ్యర్ధి చింతా మోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా కు. చెందిన మంత్రి ఒకరు., వెంకటగిరికి చెందిన నాయకుడు, విజయనగరం జిల్లాకు చెందిన మరో నాయకుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని , ఇందుకు భయపడి జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంలేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధాని కేంద్రంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.