22 మంది జవాన్లు మృతి: బీజాపూర్ ఎన్ కౌంటర్

ఛత్తీస్ ఘర్: బీజాపూర్ అడవుల్లో శనివారం రాత్రి మావోయిస్టులు, పోలీస్ జవాన్ల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది జాడ ఇంకా తెలియరాలేదు. దేశ వ్యాప్తంగా పౌర హక్కుల నేతల ఇళ్ళపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు దరిపిన నేపధ్యంలో ఈ ఎన్ కౌంంటర్ జరగడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.