దీదీ క్లీన్ బౌల్డ్ అయినట్టే: మోడీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ( దీదీ) నందిగ్రామ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ నాలుగు విడతలుగా జరిగిన పోలింగ్ లో బిజెపి కి సిక్సర్లు‌.,బౌన్సులు దాటి సెంచురీ దాటేశామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.