చిరంజీవి కి కరోనా నెగటివ్.రెండు రోజుల క్రితం చేసిన టెస్టులో చిరంజీవి కి పాజిటివ్ వచ్చింది. కాలం కరోనా గత నాలుగు రోజులుగా తనను Confuse చేసి తనతో ఆడుకున్నాయని చెప్పారు.ఆదివారం చేసిన టెస్టులో తనకు పాజిటివ్ వచ్చిందని కానీ రెండు రోజులు ఐన తనలో ఎలాంటి లక్షణాలు లేకపోయాసరికి తనకే అనుమానం వచ్చి అపోలో హాస్పిటల్ కి వెళ్లి CT SCAN చేయించుకోవడం తో డాక్టర్లు ఛాతి లో ఎలాంటి TRACES లేవు అని చెప్పడంతో నెగిటివ్ వచ్చిందని తెలిపారు. టెస్ట్ కిట్ లో లోపంతోనే పాజిటివ్ వచ్చిందని వైద్యుల నిర్ధారణ మూడు చోట్ల టెస్టులోనూ నెగిటివ్ వచ్చిందని చిరంజీవి ట్వీట్ చేసారు.