ఇక్కడ డ్రగ్స్ లేకుంటే ఏమి జరగవు.!

టాలీవుడ్ ఇండస్ట్రీపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు... టాలీవుడ్ ఇండస్ట్రీపై  నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని ఆమె పేర్కొంది. దీనిపై తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. 2009 నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందన్నారు. సుశాంత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నానని... అలాగే టాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టాలన్నారు. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని... తెలుగు ఇండస్ట్రీలో స్థైతం డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని మాధవీలత చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.