huge cyclone in costa andhra

పెను తుపాను గా మారనున్న వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నానికి తుపాన్ గా మరి శనివారానికి పెను తుఫానుగా మారే అవకాశం వుంది. ఈ నె 17న మధ్యాహ్నం ఒంగోలు – కాకినాడ మధ్య , మచిలీపట్టణం సమీపంలో తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండానికి వాతావరణ శాఖ అధికారులు ‘ఫెథాయ్’ అని నామకరణం చేయగా, 16 వ తేదీ ఉదయం ఇది పెను తుఫానుగా మారుతుందని అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో తుఫాను గా మారె అవకాశం. ప్రమాద హెచ్చరికలు జారీ కాగా, మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.

Tags: huge cyclone ,costa, andhra,kakinada,machikipatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.