జగన్‌, పవన్‌ను కలపాలని కొందరి ప్రయత్నం: ఎంపీ జేసీ

జగన్‌, పవన్‌ను కలపాలని కొందరి ప్రయత్నం: ఎంపీ జేసీ
ఏపీలో అధికారంలోకి రావాలని వైసీపీ పగటి కలల కంటోందని ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అమరావతికి వచ్చిన ఆయన రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.