విగ్రహం ఏర్పాటుపై నిరసన

 

గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లాజయదే వ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇటీవల లో క్ సభలో గల్లా జయదేవ్ రాసుకుని చదివిన ప్రసంగానికి ఉబ్బితబ్బిబ్బైన తెలుగు తముళ్లు గల్లా జయదేవ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని తపన పడుతున్నారన్న వార్త ప్రతి విమర్శలకు దారితీసింది.