yoda day with modi3

రాంచీలో యోగా చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ #Yoga Day 2019

ప్రపంచంలోని చాలా దేశాలతోపాటూ… ఇండియాలో నెల నుంచీ యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగాసనాలు చేస్తూ… యోగా డేను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ప్రధాని నరేంద్ర మోదీ… జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.

అందుకు సంబంధించిన లైవ్ వీడియోని ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు. యోగా అనేది శాంతి, అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ప్రధాని తన ట్వీట్‌లో తెలిపారు. ప్రధానితోపాటూ యోగా చేసేందుకు వేల మంది రాంచీకి తరలివచ్చారు. అందుకు పూర్తి ఏర్పాట్లు చెయ్యడంతో… రాంచీ యోగా డే చూసేందుకు రెండు కళ్లూ చాలని పరిస్థితి ఉంది.

This slideshow requires JavaScript.

Leave a Reply