Articles Posted in the " Cinema " Category

 • ప్రియా వారియర్ పాటపై వివాదం ఎందుకు? ఆ పాటలో ఉన్న అర్థం ఏమిటి?

  కన్నుగీటి కుర్రకారును ఫ్లాట్ చేసిన ప్రియా వారియర్ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్న ముస్లింలు మహమ్మద్ ప్రవక్త భార్యను తప్పుగా చూపించారంటూ ఆగ్రహం కనుసైగలతో, అద్భుతమైన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ సెటబ్రిటీగా మారిపోయింది మలయాళ నటి ప్రియా వారియర్. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ దక్కని సెలబ్రిటీ స్టేటస్ ఆమెకు ఒక్క రోజులోనే దక్కింది. మరోవైపు, ఆపె కనిపించిన పాటపై ముస్లింలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండే ఓ పోలీస్ స్టేషన్ లో ఆమెపై […]


 • ‘తొలి ప్రేమ’ హిట్ ఎఫెక్ట్ .. నితిన్ సరసన రాశీఖన్నాకు ఛాన్స్

  దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ కథానాయికగా రాశీఖన్నా రాశీఖన్నా తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తొలిప్రేమ’ .. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాశీఖన్నాను మరో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చినట్టుగా తెలుస్తోంది. నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. కథ […]


 • ‘రంగస్థలం’ టీజర్‌ వచ్చేసింది!

  ‘‘నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్‌ ఇంజనీరు’ అంటారు’’ అని అంటున్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో చరణ్‌ గత అన్ని సినిమాలకంటే భిన్నంగా కనిపించారు. ఆయన డైలాగ్‌ డెలివరీ కూడా కొత్తగా అనిపించింది. […]


 • ‘అజ్ఞాతవాసి’పై తొలి రివ్యూలు.. పాజిటివ్ టాక్!

  థియేటర్లను తాకిన ‘అజ్ఞాతవాసి’ పాజిటివ్ గా తొలి రివ్యూలు పవర్ స్టార్ అభినయంపై ప్రశంసల వర్షం చిత్రం: అజ్ఞాతవాసి నటీనటులు: పవన్‌కల్యాణ్‌.. బొమన్‌ ఇరానీ.. కుష్బు.. ఆది పినిశెట్టి.. కీర్తిసురేష్‌.. అను ఇమ్మాన్యుయేల్‌.. తనికెళ్ల భరణి.. మురళీ శర్మ.. రావు రమేష్‌.. వెన్నెల కిషోర్‌.. రఘుబాబు తదితరులు సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు ఛాయాగ్రహణం: వి.మణికందన్‌ కళ: ఏఎస్‌ ప్రకాష్‌ దర్శకత్వం: త్రివిక్రమ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పీడీవీ ప్రసాద్‌ నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) బ్యానర్‌: హారిక […]


 • క్షణం.. క్షణం.. ఉత్కంఠభరితం

  అల్లు శిరీష్‌, సురభి, అవసరాల శ్రీనివాస్‌, సీరత్‌కపూర్‌ నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వి.ఐ. ఆనంద్‌ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. మణిశర్మ సంగీతం సమకూర్చారు. హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం అర్జున్‌ మాట్లాడుతూ ‘‘టైగర్‌ చూశాక ఆనంద్‌తో సినిమా చేయి, ఆయన పెద్ద డైరెక్టర్‌ అవుతాడ’ని శిరీష్‌కి చెప్పా. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడంలో నాకూ కొంచెం క్రెడిట్‌ దక్కుతుంది. […]