Articles Posted in the " Sports " Category

 • మన చెస్ క్వీన్ పెళ్లి చేసుకుంటోంది

  తెలుగు గడ్డ వచ్చిన గొప్ప చెస్ ప్లేయర్లలో ద్రోణవల్లి హారిక ఒకరు. చిన్న వయసులోనే ప్రతిభ చాటుకుని ప్రపంచ స్థాయికి ఎదిగిందీ గుంటూరు అమ్మాయి. తనకంటే ముందు ఈ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన కోనేరు హంపికి దీటుగా ప్రదర్శన చేసి.. ఆమె కంటే ఉన్నత స్థానానికి ఎదిగింది హారిక. ఈ అమ్మాయి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 27 ఏళ్ల ఈ గ్రాండ్ మాస్టర్ ఆగస్టు 19న పెళ్లి చేసుకోబోతంది. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి […]


 • ఇద్దరు అమ్మాయిలకు తండ్రిని అయినందుకు ఓ వైపు ఆందోళనగా ఉంది: గౌతమ్ గంభీర్

  అత్యాచారాల వార్తలు పతాక శీర్షికల్లో వస్తున్నాయి ‘రేప్ అంటే ఏంటి నాన్నా’ అని అడుగుతారేమో అనే ఆందోళన కలుగుతోంది జరుగుతున్న పరిణామాలు బాధాకరం సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్… దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇద్దరు అమ్మాయిలకు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉందని… అయితే చిన్న పిల్లలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారనే వార్తలు వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పాడు. […]


 • సైనా నెహ్వాల్, కశ్యప్ లు డేటింగ్ లో ఉన్నారా?

  ఇద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తలు కశ్యప్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన సైనా జోడీ అదిరింది అంటున్న నెటిజన్లు ఇండియన్ స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే, తమ ప్రేమ వ్యవహారంపై వీరిద్దరూ ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా తమ ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా సైనా నెహ్వాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక […]


 • రషీద్‌ సన్‌చలనం

  బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన సన్‌రైజర్స్‌ అనూహ్య విజయం చెన్నైతో రేపు తుది పోరు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిష్క్రమణ రషీద్‌ ఖాన్‌.. రషీద్‌ ఖాన్‌.. రషీద్‌ ఖాన్‌..! బ్యాటింగ్‌లో అతడే.. బౌలింగ్‌లో అతడే.. చివరికి ఫీల్డింగ్‌లోనూ అతడే..! బ్యాటుతో కేవలం 10 బంతుల్లో 34 పరుగులు సాధించాడు.. 150కి పరిమితమవుతుందనుకున్న సన్‌రైజర్స్‌ ఏకంగా 174 పరుగులతో ఇన్నింగ్స్‌ ముగించింది. బంతితో 4 ఓవర్లేసి 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.. అలవోకగా గెలిచేలా […]


 • వాహ్‌ ఏమనాలి..లేహ్‌

  ఒంట్లో శక్తి ఉండాలి. గుండెలో ధైర్యం కావాలి. మెదడులో ‘వేగం కన్నా.. ప్రాణం మిన్నా’ అన్న స్పృహ ఉండాలి. అన్నింటినీ మించి దమ్ముండాలి! అలాంటి వారిని ‘మనాలి-లేహ్‌’ రహదారి ఆహ్వానిస్తోంది…! అంతెత్తుండే కొండలు, అంతుతెలియని లోయల గుండా బైకులపై సాగే సాహసయాత్రను అద్భుతమనాల్సిందే! అందాల కశ్మీరం.. లోయల్లో పూలతో పలకరిస్తుంది. కొండల్లో మంచుతో ముచ్చటగొలుపుతుంది. డొంకల్లో గలగలపారే సెలయేళ్లతో పరవశింపజేస్తుంది.. ఒక్కోచోట ఒక్కో విశేషంతో అలరించే హిమసీమ లద్దాఖ్‌ ప్రాంతంలో మరింత సుందరంగా కనిపిస్తుంది. లద్దాఖ్‌ జమ్ము-కశ్మీర్‌లో […]