Articles Posted in the " Notification " Category

 • మసకబారుతున్న ప్రాంగణ ప్రభ

  దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తగ్గిన ఉద్యోగ ఎంపికలు తెలంగాణలో మాత్రం స్వల్పంగా వృద్ధి.. ఏపీలో స్వల్ప తగ్గుదల దేశవ్యాప్తంగా అయిదేళ్లుగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పెరుగుతూ వస్తున్న ప్రాంగణ నియామకాలు తొలిసారిగా గత విద్యా సంవత్సరం(2017-18) తగ్గాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కొద్దిగా తగ్గగా.. తెలంగాణలో స్వల్పంగా నియామకాలు పెరిగాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. దేశవ్యాప్తంగా వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలు, ప్రాంగణ నియామకాలు తదితర అంశాలపై ఆ సంస్థ బుధవారం […]


 • వాహ్‌ ఏమనాలి..లేహ్‌

  ఒంట్లో శక్తి ఉండాలి. గుండెలో ధైర్యం కావాలి. మెదడులో ‘వేగం కన్నా.. ప్రాణం మిన్నా’ అన్న స్పృహ ఉండాలి. అన్నింటినీ మించి దమ్ముండాలి! అలాంటి వారిని ‘మనాలి-లేహ్‌’ రహదారి ఆహ్వానిస్తోంది…! అంతెత్తుండే కొండలు, అంతుతెలియని లోయల గుండా బైకులపై సాగే సాహసయాత్రను అద్భుతమనాల్సిందే! అందాల కశ్మీరం.. లోయల్లో పూలతో పలకరిస్తుంది. కొండల్లో మంచుతో ముచ్చటగొలుపుతుంది. డొంకల్లో గలగలపారే సెలయేళ్లతో పరవశింపజేస్తుంది.. ఒక్కోచోట ఒక్కో విశేషంతో అలరించే హిమసీమ లద్దాఖ్‌ ప్రాంతంలో మరింత సుందరంగా కనిపిస్తుంది. లద్దాఖ్‌ జమ్ము-కశ్మీర్‌లో […]


 • దసరాకు పనుల శ్రీకారం

  రాజధాని అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ రోజున శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30న ఉదయం 8.26 గంటలకు శాసనసభ భవనం, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించిన పైల్‌ ఫౌండేషన్‌ పనులకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం టెండరు ప్రకటన జారీ చేసింది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పిలిచారు. ఈ నెలాఖరున విడిగా ప్రకటన జారీ […]


 • పవిత్ర సంగమంలో చంద్రబాబు పూజలు చేస్తున్న వేళ, కలకలం రేపిన పాము

  నిన్న కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించిన వేళ, ఓ పాము కలకలం రేపింది. సీఎం పూజలు చేయాల్సిన ఘాట్ లోనే నీటిలో కనిపించగా, భద్రతా సిబ్బంది కాసేపు కంగారు పడ్డారు. ఆపై పాము నీటిలోనే ఈదుకుంటూ వెళ్లింది. ఆ తరువాత చంద్రబాబు వచ్చి పూజలు నిర్వహించి వెళ్లిపోయారు. ఇక, సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు మొబైల్ జామర్లను ఏర్పాటు చేయగా, దీని ప్రభావంతో ధ్వని […]


 • బీటెక్ అమెరికా

  స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల తొలి ప్రాధాన్యం.. యూఎస్! అక్కడ కోర్సు పూర్తిచేస్తే తిరుగులేని కెరీర్ సొంతమవుతుందని భావించి, ఏటా లక్షల మంది ఆ దిశగా ప్రయత్నిస్తుంటారు. వీరిలో అధిక శాతం మంది లక్ష్యం.. ఎంఎస్, ఎంబీఏ! అయితే అమెరికాలో యూజీ కోర్సులు చేయడానికి కూడా అవకాశాలు అనేకం. మరికొద్ది నెలల్లో యూఎస్ వర్సిటీల్లో స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలో బీటెక్ అవకాశాలు.. అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్).. భారత్‌లో ఎంతో […]