Articles Posted in the " Health tips " Category

 • విధికే సవాల్‌.. ఈ ఉమ!

  ‘ర్రే తొందరగా కంపోజిషన్‌ పూర్తిచెయ్‌.. అక్కడ ప్రిన్స్‌పాల్‌ మేడమ్‌ చూస్తున్నారు!’ – ఇలా చెప్పుకుంటారు అక్కడి విద్యార్థులు తమలో తాము. ‘పీరియడ్‌ పూర్తికాకుండా క్లాసు నుంచి బయటకొస్తే.. మేడమ్‌కి నచ్చదు!’ – కొత్తగా చేరే ఉపాధ్యాయులకి ఆ బడి సీనియర్‌లిచ్చే సూచన ఇది. ఈ చెప్పడమంతా ఆమెపట్ల భయంతో కాదు.. గౌరవంతో! ఇంకా చెప్పాలంటే ప్రేమతో!! ఇంతకీ వీళ్లనంతా ఆమె గమనిస్తుండేది బడిలోని తన ఛాంబర్‌ నుంచి కాదు. తన ఇంట్లోని పడకపై నుంచి. ఒకట్రెండు కాదు.. […]


 • దుమ్ములో కలుస్తున్న ప్రాణాలు

  మొయినాబాద్‌లో ప్రమాదకరంగా జాతీయ రహదారి గుంతల్లో పడి ఆరు నెలల్లో ఎనిమిది మంది మృతి హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ మార్గంలోని అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, అమ్డాపూర్‌, మొయినాబాద్‌, చేవెళ్ల కూడళ్లలోని తారు రోడ్డు స్థానంలో వైట్‌ట్యాపింగ్‌ రహదారి చేపట్టేందుకు సర్కారు రూ.11కోట్ల నిధులను రెండేళ్ల క్రితం కేటాయించింది. పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో మొయినాబాద్‌ ఠాణా పరిధిలో 15 మంది మృత్యువాతపడగా.. ఇందులో అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఎనిమిది మంది గుంతల్లో పడి […]


 • నిద్రపోకున్నా..మద్యం తాగినా ఒకటే?

  నిద్రలేమిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆసక్తికర పరిశోధనలు నిద్రలేమి, మద్యపానం ఒకటేనన్న శాస్త్రవేత్తలు మద్యపానం చేసినప్పుడు ఎలాంటి దృశ్య గ్రాహకత ఉంటుందో నిద్రలేమి సమయంలో కూడా అంతే దృశ్య గ్రాహకత ఉంటుంది అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఆందోళనకర ఫలితాలు ఇచ్చాయి. శరీరానికి తగినంత నిద్ర అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. నిద్రలేమి, అతిగా మద్యం సేవించడం రెండూ ఒక్కటేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ రెండూ మెదడుపై ఇంచుమించు సమానమైన చెడు ప్రభావం చూపిస్తాయని వారు […]


 • గోవాలో ఆ ఆనందానికి ఇక చెక్.. చీర్స్ చెబితే జైలే గతి!

  ఆనందానికి భూతల స్వర్గంగా భావించే గోవాలో పర్యాటకులకు షాకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీచుల్లో మద్యం తాగుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది. అవసరమైతే అరెస్ట్ చేస్తామని పేర్కొంది. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి తప్పితే అక్రమాలకు నెలవు కాకూడదని పేర్కొంది. అందులో భాగంగానే బీచుల్లో మద్యం తాగడాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. మద్యం తాగుతూ పట్టుబడితే అవసరమైతే అరెస్టులకు కూడా వెనకాడబోమని పర్యాటక శాఖామంత్రి మనోహర్ అజ్‌గావోంకర్ అసెంబ్లీకి తెలిపారు. బీచుల్లో […]


 • నవదీప్‌ దాటవేత!

  పక్కా ప్రణాళికతో విచారణకు డ్రగ్స్‌ అలవాటు లేదని సమాధానం సిట్‌ ఆధారాలు చూపినపుడు మౌనం రక్త నమూనా ఇచ్చేందుకు నిరాకరణ బీపీఎం పబ్‌ భాగస్వామిగా అంగీకారం టాలీవుడ్‌ హీరో నవదీప్‌ తనకు డ్రగ్స్‌ అలవాటు లేదన్నారు. తనను విచారించిన ఎక్సైజ్‌ సిట్‌ ముందు పదేపదే అదే సమాధానం చెప్పారు. అయితే, అధికారులు పలు ఆధారాలు చూపించి ప్రశ్నించగా దానిపై మౌనం వహించారు. దీంతో ఆయనకు డ్రగ్స్‌ అలవాటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా […]