Articles Posted in the " Crime " Category

 • ఈ కుంభకోణంలో పీఎన్‌బీకి దక్కే బీమా రెండు కోట్లేనట!

  తక్కువ బీమా కవర్ తీసుకున్న పీఎన్బీ ఇందులో మొత్తం స్కాం విలువ కవర్ కాదు ఇతర బ్యాంకులకు ఆయా మొత్తాలను పీఎన్బీనే చెల్లించాలని ఆర్బీఐ ఆదేశం జరిగింది వేల కోట్ల స్కాం.. అయితే బీమా ద్వారా వచ్చేది మాత్రం కేవలం రెండు కోట్లట! అవును, బ్యాంకింగ్ రంగంలోనే పెను సంచలనం రేపిన దాదాపు రూ.11,300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ‘ఉద్యోగుల మోసం’ ద్వారా ఏదైనా కుంభకోణం జరిగితే వచ్చే మొత్తానికి తీసుకున్న బీమా కవర్ […]


 • వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడని.. స్నేహితుడి హత్య

  నలుగురికి రిమాండ్‌.. కారు, కత్తి, స్వాధీనం శంషాబాద్‌వద్ద ‘కారు హత్య’ కేసును ఛేదించిన పోలీసులు యువకుడి గొంతుకోసి.. పెట్రోల్‌తో కాల్చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి.. కారు, ద్విచక్రవాహనం, ఓ కత్తి, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో తన స్నేహితుడు చనువుగా ఉండటంతో కక్షగట్టి నిందితుడు అతడిని హత్య చేసినట్లు తేలింది. మంగళవారం ఆర్జీఐఏ ఠాణాలో శంషాబాద్‌ జోన్‌ డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ […]


 • ఆ బూట్లలో ఏదో ఉంది.. అందుకే తీసుకున్నాం

  కుల్‌భూషణ్‌ వ్యవహారంపై పాక్‌ కుల్‌భూషణ్‌ జాదవ్‌ వ్యవహారంలో భారత్‌-పాక్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఇస్లామాబాద్‌లోని పాక్‌ విదేశాంగ కార్యాలయంలో జాదవ్‌ను అతడి భార్య, తల్లి కలిసిన విషయం తెలిసిందే. అయితే మానవతా దృక్పథంతో ఈ భేటీని ఏర్పాటుచేశామని చెప్పిన పాక్‌.. జాదవ్‌ కుటుంబసభ్యులతో మాత్రం అనుచితంగా ప్రవర్తించింది. సమావేశానికి ముందు జాదవ్‌ భార్య, తల్లి మంగళసూత్రాలు, గాజులు, బొట్టును తీసివేయించింది. అంతేకాదు.. జాదవ్‌ భార్య పాదరక్షలను తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వలేదు. దీంతో […]


 • వేధింపులపై కొత్త అస్త్రం

  వేధింపులను నిలువరించేందుకు ఫేస్‌బుక్‌ సరికొత్త అస్త్రంతో ముందుకువచ్చింది. అనవసర ‘‘ఫ్రెండ్‌ రిక్వెస్టులు’’ మన దరిచేరకుండా అడ్డకునేందుకు ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశముంది. దిల్లీ, అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఫేస్‌బుక్‌ ఈ అస్త్రాన్ని సిద్ధంచేసింది. నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి, తొలగించేందుకు ఈ సదుపాయం తోడ్పడే వీలుందని సంస్థ పేర్కొంది. ‘అక్కర్లేని సందేశాలనూ అడ్డుకునేలా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చాం. ఒకసారి దీన్ని క్రియాశీలంచేస్తే సంబంధిత వ్యక్తి పంపిన సందేశాలపై ఎలాంటి […]


 • శశికళ ఆస్తులు రూ. 5 లక్షల కోట్లు.. ఐటీ దాడుల్లో బయటపడిన కళ్లు చెదిరే వాస్తవం!

  శశికళ బంధుగణంపై మరోమారు దాడులకు సిద్ధమవుతున్న ఐటీ దేశవ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకున్న శశికళ 240 బ్యాంకు లాకర్లు గుర్తింపు జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, బినామీలు, అనుచరగణంపై ఇటీవల దాడిచేసిన ఐటీ అధికారులు తాజాగా మరోమారు దాడులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించిన ఐటీ మరోమారు దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. శశికళ, ఆమె […]