Articles Posted in the " Andhra pradesh " Category

 • తిరుమల వెంకన్నకు గుర్తు తెలియని భక్తుని భూరి విరాళం!

  రూ. 2.10 కోట్ల విరాళం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్ పేరిట డీడీలు తమిళనాడుకు చెందిన భక్తుడిగా అనుమానం కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్ కు ఓ భక్తుడి నుంచి రూ. 2.10 కోట్ల విరాళం అందింది. రూ. 2 కోట్లకు రెండు డీడీలు, రూ. 10 లక్షలకు ఒక డీడీని […]


 • వర్షాకాలంలో ఎండ మంటలు… ఏపీలో విపత్కర పరిస్థితికి కారణం ఏమిటంటే..!

  తొలకరి పలకరించినా తగ్గని ఎండ రుతుపవనాల విస్తరణ లేకపోవడమే కారణం సముద్రంలో అల్పపీడనాల కొరత కూడా వర్షాకాలం మొదలైంది. తొలకరి జల్లులూ కురిశాయి. రైతులంతా పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ మండే వేసవిని తలపించేలా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు కాస్తున్నాయి. వానలు కురిసినా ఎండ మంటల ప్రభావం విపరీతంగా వుంది. అందుకే, ఇంత ఎండ పిల్లలకు ప్రమాదకరమని భావించిన ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించాలన్న నిర్ణయం తీసుకుంది. విశాఖలో అయితే 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత […]


 • బాలకృష్ణ అభిమానులపై గురి పెట్టిన వైసీపీ!

  నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్ష్ బాలయ్య అభిమాన సంఘం నేతను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే ఇప్పటికే పలువురు టీడీపీ మద్దతుదారులు వైసీపీలో చేరిక నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను వైసీపీ ప్రారంభించినట్టు తెలుస్తోంది. పట్టణంలో టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న వార్డుల్లో బలాన్ని పెంచుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు. టీడీపీ ప్రధాన నాయకుడైన మలిశెట్టి వెంకటేశ్వర్లు అనుచరులైన కొంత మందిని […]


 • నరేంద్ర మోదీ ముందు చంద్రబాబు ఎక్స్ ప్రెషన్ చూశారా?: బొత్స

  ఢిల్లీ వెళ్లి సృష్టించిన భూకంపం ఇదేనా? మోదీకి వంగివంగి దండాలా? చంద్రబాబు ముఖంలో భయం కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ న్యూఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని విపక్ష పార్టీల సీఎంలు కలిసిన వేళ, తీసిన ఫొటోలను చూపిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, చంద్రబాబు వైఖరిని ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీ వెళ్లి భూకంపం పుట్టిస్తారని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోదీని నిలదీస్తారన్న ప్రచారం […]


 • కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నా: సీఎం చంద్రబాబు

  ఉర్దూ భాషలో రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన బాబు ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత మాదే పన్నెండు లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు ఉర్దూ భాషలో సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నానని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదని […]