Articles Posted in the " Telangana " Category

 • రాష్ట్ర బీజేపీ మంత్రులకు చలసాని సవాల్…

  రాష్ట్ర బీజేపీ మంత్రులకు చలసాని సవాల్…

    విజయవాడ: ఏపీకి ప్రత్యేకహోదా సాధన సమితి పోస్టర్‌ శుక్రవారం విడుదల అయింది. దీనిని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే బీజేపీ మంత్రులిద్దరూ రాష్ట్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని ఆయన సవాల్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంటూ సీఎం […]


 • పోరాట పంథాకి కారణం ఇదే: చంద్రబాబు

  పోరాట పంథాకి కారణం ఇదే: చంద్రబాబు

  విభజన హామీలను నెరవేర్చనందుకే పోరాట పంథా నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశా ఐదు నదులను అనుసంధానిస్తాం విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ సాధించేవరకు విశ్రమించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో రెండో ఆలోచన లేదని అన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందునే… తాము పోరాట పంథాను ఎంచుకున్నామని తెలిపారు. ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని… తన రాజకీయ జీవితంలో ఎన్నో […]


 • యాదాద్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి షురూ

  11 రోజుల పాటు వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24న తిరుకల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు 27న స్వామి వారి శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు ముగింపు పవిత్ర యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువయిన శ్రీ లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 24న జరిగే తిరుకల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి వారు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు గవర్నర్ నరసింహన్ […]


 • టీడీపీ, వైసీపీలను కూడా పిలిచా… ఎందుకు రాలేదో మరి: పవన్ కల్యాణ్

  టీడీపీ, వైసీపీలను కూడా పిలిచా… ఎందుకు రాలేదో మరి: పవన్ కల్యాణ్

  సమావేశానికి అధికార పక్షానికి కూడా ఆహ్వానం ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూడా పిలిచాను వారి పంథాలో వారు పోరాడుతున్నారు సమావేశాల తరువాత సబ్ కమిటీల ఏర్పాటు నేడు తాను చేపట్టిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశానికి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కూడా ఆహ్వానించానని, కానీ వారు రాలేదని, అందుకు కారణాలు తనకు తెలియవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ కు వచ్చిన ఆయన, కమిటీ సమావేశం […]


 • సందిగ్ధం: మహా శివరాత్రి రేపా? ఎల్లుండా?!

  13వ తేదీన జరిపేందుకు శైవక్షేత్రాల్లో ఏర్పాట్లు ద్రాక్షారామం, సోమారామాల్లో ఎల్లుండి పర్వదినం భక్తుల్లో నెలకొన్న సందిగ్ధత ఈ సంవత్సరం మహా శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలన్న విషయమై ఇప్పటికీ పండితులు ఓ అభిప్రాయానికి రాకపోవడంతో ఉపవాస దీక్ష ఎప్పుడు చేపట్టాలన్న విషయమై కోట్లాది మంది భక్తుల్లో అయోమయం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో శివరాత్రిని 13వ తేదీ మంగళవారం (రేపు), మరికొన్ని ప్రాంతాల్లో 14వ తేదీ బుధవారం (ఎల్లుండి)కి శివరాత్రి ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని […]