ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నేటి తన సమీక్షలను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి వ్యవసాయ శాఖపై అధికారులతో నేడు సమీక్ష

ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రతి జిల్లాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఇంజనీర్ తో కమిటీ ఏర్పాటు

ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రతి జిల్లాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఇంజనీర్ తో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించిన సీఎం.

ప్రాజెక్టుల నిర్మాణాల వ్యయాన్ని తగ్గించేలా నిర్మాణం చేపట్టే ఇంజనీర్లకు అవార్డులు.

బైరావని తిప్ప ప్రాజెక్టులో 860కోట్లు అంచనాలు పెంచారని అధికారుల దృష్టికి తెచ్చిన సీఎం.

అప్పర్ పెన్నాపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో,ఎగువ సీలేరు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందన్న సీఎం.

పోలవరానికి ప్రస్థుత ఖర్చుల కోసం 50 కోట్లు మంజూరు చేస్తూ సీఎం నిర్ణయం.

Leave a Reply