పదకొండేళ్ల దివ్యాంగురాలిపై ఏడు నెలలుగా పైశాచికం

లిఫ్ట్‌ మ్యాన్‌ నుంచి ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ వరకూ అందరూ.. 18 మంది అరెస్టు.. తమిళనాట కలకలం రేపిన ఘటన నిందితుల తరఫున వాదించరాదని న్యాయవాదుల నిర్ణయం అభం శుభం తెలియని బాలికనే జాలి లేదు.

Read more

జనసేనది పాతికేళ్ల ప్రణాళిక రెండు కోట్ల మంది భాగస్వాములయ్యారు..

‘రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు.. పాతికేళ్ల ప్రణాళికతో జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చింది..’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రశాంత్‌హిల్స్‌లో పార్టీ ఐటీకేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు.

Read more

ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమై కత్తులు దూస్తున్న సమయంలో జరగనున్న ఈ సమావేశాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

Read more

శ్రీవారి దర్శనంపై పునఃసమీక్ష! తితిదే ఈవో, అధ్యక్షుల సంయుక్త ప్రకటన

మహాసంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనంపై తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించనున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తితిదే తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం స్పందించారు. తితిదే

Read more